
RRR Movie Poster
భారత దేశానికి స్వాతంత్ర్యం అందించేందుకు ఎందరో మహానుభావులు కృషి చేశారు. అలాంటి వారి జీవితాలను, త్యాగాలను , సమరాలను ప్రతీ భారతీయుడు ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉండాలి. అమరవీరుల పోరాటాలను సినిమా రూపంలో ప్రేక్షకుల కళ్లకు కట్టారు కొందరు దర్శకులు. తెలుగులో దేశభక్తి నేపథ్యంలో వచ్చిన సినిమాలపై ప్రత్యేక కథనం
Advertisement
ఆర్ ఆర్ ఆర్ (RRR)
యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుదాలు వాటంతట అవే వస్తాయంటూ వచ్చిన దేశభక్తి సినిమా ఆర్ ఆర్ ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు సమర యోధులుగా రౌద్రం రణం రుథిరంలో నటించారు. రౌజమౌళి డైరెక్టు చేసిన ఈ మూవీలో బాలీవుడ్ నటులు అజయ్ దేవగణ్, ఆలియా యాక్ట్ చేశారు. బ్రిటిష్ వారిపై భారతీయ యోధులు జరిపిన పోరాటాన్ని ఈ సినిమాలో చూపించారు
Follow Us